Home » Lancet Respiratory Medicine
కరోనా వైరస్ సోకి హాస్పత్రిలో చికిత్స పొందిన వారిలో అవయవాలు దెబ్బతింటున్న సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. డిశ్చార్జ్ అయి ఐదు నెలలు గడిచినా వారికి నిర్వహించిన ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా చాలా తేడాను గమనించారు.