Home » land grab allegations
మెదక్ జిల్లాలో భూకబ్జాలకు పాల్పడినట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై ఆరోపణలు వచ్చాయి. మెదక్ జిల్లాలో పేద రైతులకు చెందిన వంద ఎకరాల అసైన్డ్ భూమిని ఆక్రమణలకు గురయ్యింది.