Home » land kabza
భూ వివాదం విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు
భూ వివాదం విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఈటల రాజేందర్ పేదల భూములు ఆక్రమించుకున్నారు. 84 ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమించుకున్నట్లు అధికారులు నిర్ధరించారు. దీనిపై చర్యలు తీసుకోకుండా ఈటల హైకోర్టుకు వెళ్లి, ఆపే ప్రయత్నం చేశారు. కానీ, న్యాయస్థానం కూడా వాస్తవాలేంటో నిర్ధరించాలని చెప్పింది.
హైదరాబాద్లో రియల్ భూమ్ రివ్వున ఎగిసిపడుతోంది. గజం స్థలం వేలు, లక్షల్లో పలుకుతోంది. అది సిటీకే హై హిల్స్లాంటి బంజారాహిల్స్ ప్రాంతంలో అయితే చెప్పక్కర్లేదు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరం. రోడ్ నంబర్ 10లో కోట్ల విలువైన భూమి. మార్కెట్లో దాని వాల్యూ దాదాపు రూ.100 కోట్లు. ఖాళీగా కనిపించిన