land portal Dharani

    ధరణి సేవలు స్టార్ట్

    November 2, 2020 / 02:24 PM IST

    Dharani services starting : తెలంగాణ వ్యాప్తంగా ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. శంషాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో ధరణి సేవలను సీఎస్‌ సోమేష్ కుమార్ 2020, అక్టోబర్ 02వ తేదీ సోమవారం ప్రారంభించారు. ధరణి సేవల ప్రక్రియను అధికారులకు వివరించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమయ

10TV Telugu News