Home » Land rates in AP
కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ విలువ కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 11 జిల్లాలు, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో పెంచిన భూముల ధరలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి