Home » land registration charges
ఈ నెల 31తో ముగియనున్న LRS స్కీం.. గడువు దాటితే పూర్తిగా కట్టాల్సిందేనని పొంగులేటి అన్నారు.
ఏపీలో భూముల కొత్త రిజిస్ట్రేషన్ ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, శుక్రవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది.
తెలంగాణలో 50 శాతం పెరగనున్న భూముల ధరలు?