Home » land registrations in telangana
ప్రభుత్వ భూముల విక్రయానికి పచ్చజెండా
తెలంగాణలో భూములు, ఆస్తుల క్రయ, విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా నెల రోజుల వ్యవధిలో 75,236 లావాదేవీలు జరిగాయి.