Home » land transactions
Dharani Portal : ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదుపై టీఎస్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రాష్ట్రంలో కోటి 6 లక్షల ఆస్తుల నమోదు ప్రక్రియ జరుగుతోందని కోర్టుకు వివరించింది. ధరణిలో కులం వివరాలు సేకరిం�