land worship

    అయోధ్య రామమందిర భూమి పూజకు చినజియర్ స్వామికి ఆహ్వానం

    August 3, 2020 / 10:59 PM IST

    శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామికి అరుదైన ఆహ్వానం అందింది. బుధవారం (ఆగస్టు 5, 2020 అయోధ్యలో జరిగే రామ మందిరం భూమి పూజలో పాల్గొనాలని చిన్న జీయర్ స్వామికి ఆహ్వానం అందింది. ప్రస్తతం చిన్నజీయర్ స్వామి చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఈ నెల 5న అయోధ్

10TV Telugu News