lands purchase

    ఆర్ధిక మంత్రి పై మాజీ మంత్రి పరువు నష్టం దావా

    January 6, 2020 / 10:32 AM IST

    ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ పై పురువు నష్టం దావా వేయనున్నట్లు మాజీ మంత్రి బీజేపీ నాయకుడు రావెల కిషోర్ బాబు చెప్పారు. తనపై బుగ్గన అసెంబ్లీలో నిరాధారమైన ఆరోపణలు చేసారని అందుకే ఆయనపై రూ.10 కోట్ల రూపాయలకు పరువునష్టం దావావేయనున్నట్లు ర

10TV Telugu News