Home » landslides Collapsed
కన్నూరు నుంచి బెంగళూర్ వెళ్తున్న తరుణంలో బెంగళూరు డివిజన్‌లోని తొప్పూరి-శివ్డీ ఘాండ్ మధ్య రైలు వెళ్తున్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
ఉత్తరాఖండ్ ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల దాటికి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక శనివారం ఓ హోటల్ భవనం కుప్పకూలింది.