Home » Lanka crisis
భారత్ మరో పొరుగుదేశం బంగ్లాదేశ్..ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదంలో పడింది. శ్రీలంక తరహాలో బంగ్లాదేశ్ లో కూడా ఆందోళనలు భారీగా జరుగుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆందోళనలతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ద�