Home » Lankan Premier League
Cricketer Loses Teeth : క్రికెట్ అన్నాక గాయాలు కామన్. గ్రౌండ్ లో ఆటగాళ్లు గాయాల బారిన పడటం సర్వ సాధారణం. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనో, బౌలింగ్ చేస్తున్న సమయంలోనో లేక ఫీల్డింగ్ సమయంలోనో గాయాల బారిన పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న దెబ్బలు తగులుత�