Home » lara
మ్యాచ్ ముగిశాక టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా వచ్చారు. ఈ వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. శిఖర్ ధావన్, యజువేంద్ర చాహల్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్‌తో లారా కొద్దిసేపు మాట్లాడారు.
where is lara : తల్లిదండ్రులు మందలించారన్న కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోయింది ఇంటర్ విద్యార్థిని. హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారంలో రవి కుమార్, అపర్ణ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇంటర్ చదువుతున్న కుమార్తె లారా కూడా వీరి