Home » Lasalgaon wholesale market
ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. తగ్గినట్టే తగ్గిన ఉల్లి ధరలు అమాంత ఆకాశాన్ని అంటాయి. కిచెన్‌లో నిత్యవసరమైన ఉల్లిగడ్డ వినియోగదారులను కన్నీళ్లు పెట్టిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ.100లకు చేరువైనట్టు కనిపిస్తోంది. రిటైల్ మార్కెట్లో