-
Home » Lashkar Bonala Utsavalu
Lashkar Bonala Utsavalu
Lashkar Bonalu : సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం
July 16, 2022 / 09:12 AM IST
పోతురాజుల ఆటపాటలతో పాటు...అమ్మవారి రంగం వరకు అన్నీ ఘనంగానే జరుగుతాయి. రేపు జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం రోజుల ముందునుంచే భద్రతపై రివ్యూ చేశారు.