Home » lashkar bonam
సికీంద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలకు సర్వం సిద్దమైంది...అన్నిశాఖల సమన్వయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు సిటి పోలీసులు. ఉజ్జయిని మహాంకాళి బోనాల సంధర్బంగా ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు.
ఆషాడం వస్తూనే తెలంగాణకు బోనాల సందడిని మోసుకొస్తుంది. జులై మూడో వారంలో జరిగే లష్కర్ బోనాలతో హడావుడి మొదలైపోయినట్లే. తలపై బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో ఉజ్జయినీ మహంకాళీ ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంటికి చేరుకుంటారు.