Home » LastPass CEO
LastPass Password : ఆన్లైన్లో అకౌంట్లను సెక్యూరుగా ఉంచుకోవాలంటే.. పాస్‌వర్డులను స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పాస్‌వర్డులతో కూడిన లాస్ట్‌పాస్ పాస్వర్డ్ (LastPass Password) డేటా ఇప్పటికే గతంలో లీకైంది.