Home » lasya house housewarming photos
యాంకర్ లాస్య కొత్త ఇంటి గృహప్రవేశ వేడుక ఘనంగా జరిగింది. భర్త మంజునాథ్(Lasya-Manjunath), కొడుకుతో కలిసి దేవుడి చిత్రపటాలతో కొత్త ఇంట్లో కుడికాలు పెట్టింది. ఈ వేడుకలో లాస్య-మంజునాథ్ కుటుంబసభ్యులతో పాటు ర్యాప్ సింగర్ నోయెల్, యూట్యూబర్ హారిక హాజరయ్యారు. ద�