Home » Lasya Photos
యాంకర్ లాస్య ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రికి కార్ కొనిచ్చింది. కార్ షోరూం లో సెలబ్రేషన్స్ చేసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ లాస్య వినాయక చవితి సందర్భంగా తన కొడుకులతో కలిసి ఇలా స్పెషల్ ఫొటోలు దిగింది.
యాంకర్ లాస్య తాజాగా తన పుట్టిన రోజుని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.