Home » Lata didi
లెజండరీ గాయని, నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్ధితి మెరుగ్గా ఉందని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈమె ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు. 2019, నవంబర్ 11వ తేదీ సోమవారం తెల్లవారు ఝూమున ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందికి గ�