Home » Lata Mangeshkar Funeral Images
గానకోకిల లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రం సినీ, రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు, అభిమానుల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరిగాయి.