Home » Lata Telugu Songs
లత 1929 సెప్టెంబరు 28న సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్‌కు పెద్ద కుమార్తెగా జన్మించింది. ఆమె బాల్యమంతా కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది.
2009లో వచ్చిన ‘జైల్’ సినిమాలోని ‘డాటా సున్ లే’ అనే పాటతో తన సినీ సింగింగ్ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారామె. ఆ తర్వాత అన్నీ భక్తి పాటలే పాడారు. 2010 నుంచి వచ్చిన పాటల్లో...