late pm

    Indira Gandhi: మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యపై కెనెడాలో సంబరాలు

    June 8, 2023 / 07:42 PM IST

    శ్రీ దర్బార్ సాహిబ్‌పై దాడి చేసినందుకు ప్రతీకారంగానే ఆమెను హత్య చేసినట్లు ఈ పెరేడ్ నిర్వాహకులు ఓ సందేశాన్ని ఇచ్చారు. కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన పెరేడ్‌పై భారత ప్రభుత్వం బుధవారం తీవ్ర అసంతృప్తి, విచారం వ్య

10TV Telugu News