Home » Late Release
ఎన్నికల కోడ్ వచ్చేసింది.. ప్రభుత్వాలు, పార్టీలు ఇష్టానుసారం చేయటం కుదరదు. ఏ పని చేయాలన్నా కండీషన్స్ అప్లై. ప్రజలను ప్రలోభాలకు గురి చేయకూడదు. డబ్బులు పంచకూడదు. ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదు. ఏ పని చేయాలన్నా ఎన్నికల కమిషన్ పర్మీషన్ తీసుకోవల్సి�