Home » Latest esim Technology
boAt Lunar Pro LTE Smartwatch : రిలయన్స్ జియో ఇ-సిమ్ టెక్నాలజీతో బోట్ కంపెనీ నుంచి లూనార్ ప్రో ఎల్టీఈ స్మార్ట్‌వాచ్ వచ్చేస్తోంది. మీ ఫోన్ వెంట తీసుకువెళ్లకపోయినా ఈజీగా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.