Home » latest images
హీరోయిన్‌గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్‌డమ్ సంపాదించుకుంది.
ఇండస్ట్రీలో అప్పటివరకు ఉన్న హద్దులను చెరిపేసి ట్రెండ్ సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి చిత్రంతో జబల్‌పూర్ సుందరి షాలినీ పాండే ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకుంది.
స్టార్ డమ్ అంతగా లేకపోయినా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మూడింటిలోనూ ఎంట్రీ ఇచ్చింది అనైకా సోతీ. వర్మ సత్య 2తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.