Home » latest MacBook Pro models
Apple Scary Fast Event : ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ సందర్భంగా సరికొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్లను ప్రవేశపెట్టింది. ఈ ఈవెంట్ మొత్తాన్ని ఐఫోన్ 15 ప్రో మాక్స్ (iPhone 15 Pro Max)లోని కెమెరాతో షూట్ చేసింది. ఆ వీడియోను మ్యాక్‌లో ఎడిట్ చేసి యూట్యూబ్‌లో పోస్టు చేసింది.
Apple MacBook Pro : ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ (Apple Scary Fast Event Today) సందర్భంగా కంపెనీ సరికొత్త M3 ఫ్యామిలీ ప్రాసెసర్లతో కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ ఆవిష్కరించింది. ఈ మోడల్ ఫీచర్లు, ధర పూర్తి వివరాలను తెలుసుకుందాం.