Home » latest photo collection
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న అలియా భట్ త్వరలోనే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'లో సీతగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.
శేఖర్ కమ్ముల నిర్మాణంలో అనిష్ కురువిల్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవకాయ్ బిర్యానీ’ సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైంద అచ్చ తెలుగు అమ్మాయి బిందు మాధవి.
మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహా శెట్టి ‘గల్లీ రౌడీ’ సినిమాతో కూడా తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
రాజేంద్రప్రసాద్ ‘రాంబంటు’తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఐశ్వర్య రాజేష్ ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి సురేష్. 'మహానటి' సినిమాతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోగా.. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా బిజీగా మారిపోయింది
ఎస్‌వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన 'మాయాజాలం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పూనమ్ కౌర్. ఆ సినిమా తర్వాత.. పలు సినిమాల్లో నటించినా ఏ సీనిమా పెద్దగా పేరు తీసుకురాలేదు.
ప్రజాపతి మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అదితీ రావు హైదారీ.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు పలు మూవీలతో బిజీగా ఉంది.
మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్. తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ విజయాల్ని అందుకుంటున్న అగ్ర కథానాయిక ఈమె.
మలయాళ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి.. బిజు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనూ ఇమ్మానుయేల్.. టాలీవుడ్‌లో నాని మజ్ఞు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఇప్పుడిప్పుడే వెండితెరపై అవకాశాలు అందుకుంటున్న యంగ్ బ్యూటీ సాక్షి మాలిక్ కొన్ని హిందీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే, సోషల్ మీడియాలో సాక్షి మాలిక్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.