Home » Latest Photo Gallery
మల్లేశం సినిమాతో ఆకట్టుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల.. వకీల్ సాబ్ తోనూ మరింత గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ... ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది.