Home » Latest Photos
మలయాళ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి.. బిజు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనూ ఇమ్మానుయేల్.. టాలీవుడ్‌లో నాని మజ్ఞు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
హీరోయిన్‌కి తగ్గ అందం, అభినయ సామర్థ్యం ఢిల్లీ మోడల్, నటి సౌందర్య శర్మ సొంతం. ఈ హాట్ లేడీ గత కొంత కాలంగా బాలీవుడ్‌లో తన అస్థిత్వం కోసం స్ట్రగుల్ చేస్తోంది.
స్టార్ డమ్ అంతగా లేకపోయినా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మూడింటిలోనూ ఎంట్రీ ఇచ్చింది అనైకా సోతీ. వర్మ సత్య 2తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.
Janhvi Kapoor: బాలీవుడ్ ను ఏలేయాలనే ఆరాటపడుతున్న బ్యూటీ జాన్వీ కపూర్. దాని కోసం ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లోనూ అందాల ఆరబోతకు అసలు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు.
అప్పుడెప్పుడో కొన్ని సినిమాల్లో నటించిన రాయ్ లక్ష్మి.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో ప్ర్తత్యేక గీతాలలో కూడా చిందేసింది. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటున్న రత్తాలు సోషల్ మీడియా ద్వారా..
మౌనీ రాయ్ మన తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ.. బాలీవుడ్‌లో తన అందాలతో మస్త్ ఫేమస్. హిందీ టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో మౌని క్రేజ్ మాములుగా ఉండదు.
బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో మొదలై ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.
ఒకవైపు హోస్ట్ గా రాణిస్తూనే సినిమాల మీద కూడా ఫోకస్ పెంచిన విష్ణు ఇక సోషల్ మీడియాలో చేసే రచ్చ తెలిసిందే. ఎప్పటికప్పుడు తన అందాలతో సోషల్ మీడియా అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.
మతులు పొగొట్టేలా ఎప్పటికప్పుడు పోటోషూట్స్ చేస్తూ తన అందంతో కుర్రాళ్ల బాడీలో సెగలు పుట్టిస్తున్న కాటేశర్మ.. ఆ మధ్య క్యాస్టింగ్ కౌచ్ అంటూ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.
హాట్ బ్యూటీ షామా షామా సికందర్ తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.