Home » Latest Photos
యూట్యూబ్ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైన హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకంది. బిగ్ బాస్ 4లో పాల్గోని మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.
దబాంగ్’ సినిమాతో హిందీ సినిమా ప్రేక్షకులకు పరిచయమైన సోనాక్షి సిన్హా.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ డం వచ్చేసింది.
శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.
పూరి రొమాంటిక్ సినిమా రిలీజ్ కాకముందే కేతిక శర్మ కుర్రకారుకు హాట్ కేక్‌గా మారిపోయింది. దీంతో మేకర్స్ కూడా అమ్మడి కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం కేతిక నాగశౌర్య లక్ష్యలో నటిస్తుంది
తెలుగు సినిమాకు మరో కొత్త భామ పరిచయం అవుతుంది. రెచ్చిపోదాం బ్రదర్ సినిమాతో పరిచయమైన దీపాలి శర్మ.. ప్రస్తుతం ఊరికి ఉత్తరాన, హలో జీ సినిమాలలో నటిస్తుంది.
బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న దివి వాధ్యా పొడవాటి సౌందర్యానికి.. చేప లాంటి కండ్లకి అభిమానులు ఫిదా అయ్యారు.
ఐశ్వర్యరాయ్ పోలికలతో తొలి సినిమాతోనే సల్మాన్ ఖాన్ వంటి బడా హీరోతో నటించే ఛాన్స్ దక్కించుకున్న స్నేహ ఉల్లాల్ కు సరైన సక్సెస్ లు రాలేదనే చెప్పాలి.
హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ఇటీవల ఈ మధ్య సినిమాలలో పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోతున్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.
మన్నారా చోప్రా.. సునీల్ హీరోగా వచ్చిన జక్కన్న సినిమాతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమాలో కూడా నటించింది.
టాయిలెట్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్. తన తొలి చిత్రం ‘దమ్ లగాగే హైసా’తోనే తాను ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తానని నిరూపించింది భూమి.