Home » Latest Photos
లక్ష్మీ రాయ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా పరిచయం ఈ రత్తాలు.ఆ మధ్య మెగా బ్రదర్స్‌తో చిందేసి హాట్ టాపిక్‌గా మారిపోయింది.
బుల్లితెరపై తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'గా డబ్ అయిన సీరియల్ తో మంచి క్రేజ్ దక్కించుకున్న అవికా గోర్.. 'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోయిన్ గా మంచి విజయాన్ని దక్కించుకుంది.
శర్వానంద్.. సుజిత్ కాంబినేషన్లో వచ్చిన రన్ రజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది ముంబై భామ సీరత్ కపూర్.
‘ఏప్రిల్ 28న ఏం జరిగింది’ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన షెర్రీ అగర్వాల్ ఈ మధ్యే విడుదలైన రామ్ అసుర్ సినిమాలో కూడా నటించి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
అందం, అభినయం కలగలిపిన తారల్లో నటి అమలాపాల్ ముందుంటుంది. ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో నటిస్తుంది అమలా.
నాని - కృష్ణవంశీ కాంబో `పైసా`లో వేడెక్కించే పాత్రలో నటించిన సిద్ధికా శర్మ.. తెగ కవ్వించేసింది. పైసా ఫ్లాపవ్వడంతో మళ్ళీ ముంబై చెక్కేసింది.
న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన వింధ్యా యాంకర్‌గా మారి పలు టీవీషోలతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఐపీఎల్ హోస్ట్‌గా క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తోంది వింధ్య.
‘తిప్పరా మీసం’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ ‘కాంచన 3’వంటి చిత్రాలతో అలరించిన నటి నిక్కీ తంబోలి. సినిమాలతో పెద్దగా సక్సెస్ కాలేకపోయినా నిక్కీ సోషల్ మీడియాలో మాత్రం అలరిస్తోంది.
సందీప దక్షణాది ప్రేక్షకులకు పరిచయం లేదు కానీ నెటిజన్లకు మాత్రం బాగానే పరిచయం. పలు బాలీవుడ్ సినిమాలలో నటించిన సందీప హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకుంది.
'ఆర్‌ఎక్స్ 100' సినిమాతో ఒక్కసారి సంచలనంలా దూసుకొచ్చిన అందాల తార పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో ఆకట్టుకుందీ చిన్నది.