-
Home » Latest poll updates
Latest poll updates
కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించగలరా? లేటెస్ట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే?
November 1, 2024 / 07:32 PM IST
US Elections 2024 : రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో హారిస్, ట్రంప్ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది. ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. లేటెస్ట్ పోల్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.