Home » Latest SBI
కరోనావైరస్ మహమ్మారి కారణంగా, డిజిటల్ లావాదేవీలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో ఆన్లైన్ లావాదేవీల పెరుగుదలతో, ఆన్లైన్ మోసాలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన విన