Home » latest version of WhatsApp
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ప్రైవసీ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల అందరికి అందుబాటులో తీసుకొచ్చింది.