Home » lathi-charged
‘కూటీ కోసం..కూలీ కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం..ఎంత కష్టం’…ఇది సినిమాలో పాట. కానీ అచ్చం ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం భారతదేశంలో నెలకొంది. దిక్కుమాలిన కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌ�