Home » Laththi World Television Premiere
తమిళ హీరో విశాల్ నటించే సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఆయన నటించే ప్రతి సినిమాను తెలుగులో ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంటారు. ఇక ఈ హీరో ఇటీవల వరుసగా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంట�