Home » lattii
తమిళ స్టార్ హీరో విశాల్ సినిమాలు అంటే ఫ్యాన్స్ లో చాలా అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ హీరో చేసే యాక్షన్ సీక్వెన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తాజాగా ఈ యాక్షన్ హీరో 'లాఠీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా క్రిస్టమస్ కాను