Home » Laughed At For Losing At Pool
ఆటలో ఓడిపోవడం చూసి నవ్వారని ఇద్దరు సాయుధులు ఏడుగురిని కాల్చి చంపిన షాకింగ్ ఘటన బ్రెజిల్ లోని సినాప్ నగరంలో జరిగింది. ప్రధాన నిందితుడు పూల్ గేమ్ ఆడాడు. ఆ గేమ్ లో మొదటిసారి ఓడిపోయాడు. దీంతో అతడు పంతం కొద్దీ రెండో గేమ్ ఆడాడు. అందులోనూ ఓడిపోయాడు.