Home » Laughter
ఏదైనా జోక్ చదివి నవ్వేస్తాం.. కార్టూన్ చూసినా నవ్వు వచ్చేస్తుంది. కామెడీ సీన్ చూసినా కడుపుబ్బా నవ్వుతాం. ఇలా అందరికీ నవ్వుని పంచడం అనేది చాలా కష్టం. ఎంతోమంది ఆర్టిస్టులు, కళాకారులు నవ్వును పంచుతున్నారు. ఇప్పుడంతా రీల్స్, మీమ్స్, స్టాండప్ కామె
శరీరాన్ని బలహీనపరిచే సమస్యలలో నొప్పి ఒకటి. నవ్వు శరీరం యొక్క సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. నవ్వు ద్వారా ఎండార్ఫిన్లు విడుదలై నొప్పి నివారిణకు సహాయపడుతుంది.
నవ్వు ఇన్ఫెక్షన్లతో పోరాడే యాంటీబోడీల స్థాయులు పెరగటానికి తోడ్పడుతున్నట్టు, రోగనిరోధక కణాల మోతాదులనూ పెంచుతుంది. భోజనం చేసిన తర్వాత హాస్య సన్నివేశాలను చూసిన మధుమేహుల రక్తంలో గ్లూకోజు స్థాయులు తగ్గినట్టు ఒక అధ్యయనంలో తేలింది.
నవ్వినప్పుడు, సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ ఆందోళన, నిరుత్సాహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
నవ్వని వారితో పోలిస్తే నవ్వే వారిలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. కనుక ఎప్పుడూ బహిరంగంగా నవ్వడం అలవాటు చేసుకోవాలి.