launch. e-cycles

    Nexzu : ఈ సైకిల్..ఒక్కసారి ఛార్జ్ చేస్తే..100 కిలోమీటర్లు

    May 30, 2021 / 09:52 PM IST

    ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 100 కిలోమీటర్లు వెళ్లనుందని వెల్లడించింది. అసలు తొక్కాల్సిన అవసరం కూడా లేదంటోంది. నెక్స్‌జు మొబిలిటీ రోంపస్, రోంపస్ +, రోడ్‌లార్క్, రోడ్‌లార్క్ కార్గో వంటి ఎలక్ట్రిక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

10TV Telugu News