Home » launches anti bed bug offensive
ఫ్రాన్స్ దేశం యుద్ధం ప్రకటించింది. పొరుగు దేశంపై కాదు. ఉగ్రవాద సంస్థలపై అంతకన్నా కాదు. కానీ ఫ్రాన్స్ దేశం ఎవరి మీదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దేశానికి రాజైనా..హరవీర భయకంగా యుద్ధంచేసే వీరుడైనా మంచంపై పడుకుని హాయిగా నిద్రపోయే టైమ్ లో మంచంల