launches gold sweet ‘Gold Ghari’

    బంగారంతో చేసిన స్వీటు కిలో రూ.9వేలు..!!

    October 31, 2020 / 11:12 AM IST

    Gujarat : gold sweet : బంగారంతో చిన్న ఉంగరం చేయించుకోవటానికి చుక్కలు కనిపించే ఈ రోజుల్లో ఓ మిఠాయిల వ్యాపారి ఏకంగా బంగారంతో స్వీట్లు తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. దసరా.. దీపావళి వంటి పండుగలకు స్వీట్లు ప్రత్యేకంగా తయారు చేసే ఈ వ్యాపారం బంగారంతో స్�

10TV Telugu News