Home » launches promotions
లవ్లీ వీడియో సాంగ్ తో మరోసారి అట్రాక్ట్ చేశాడు రాధేశ్యామ్. సంక్రాంతికి సినిమాను ప్రకటించి ప్రమోషన్ హవా చూపించిన ప్రభాస్.. ఫ్యాన్స్ రిక్వెస్ట్ తో మళ్లీ ప్రమోషన్ స్పీడ్ పెంచారు.