Home » Laundry Detergent
చాలామంది బట్టలు తెల్లగా మెరిసిపోవాలని తెగ ఉతికేస్తుంటారు. గంటల కొద్ది నానబెట్టి ఎక్కువ మొత్తంలో లాండ్రీ డిటర్జెంట్ వాడేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బట్టలు శుభ్రపడవు.. వాటికి పట్టిన మురికి అలానే ఉండిపోతుందని అంటున్నారు నిపుణులు.