Home » Lava Agni 3 Offers
Lava Agni 3 First Sale : భారత మార్కెట్లో లావా అగ్ని 3 లాంచ్ ధర రూ. 20,999 నుంచి ప్రారంభమవుతుంది. లావా 8జీబీ+128జీబీ వేరియంట్‌ను ఛార్జర్ లేకుండా రూ. 20,999, ఛార్జర్‌తో రూ. 22,999కి అందిస్తోంది.