-
Home » Lava Agni 3 Specifications
Lava Agni 3 Specifications
లావా అగ్ని 3 ఫస్ట్ సేల్.. తక్కువ ధరకే ఈ ఫోన్ సొంతం చేసుకోండిలా..!
October 9, 2024 / 03:39 PM IST
Lava Agni 3 First Sale : భారత మార్కెట్లో లావా అగ్ని 3 లాంచ్ ధర రూ. 20,999 నుంచి ప్రారంభమవుతుంది. లావా 8జీబీ+128జీబీ వేరియంట్‌ను ఛార్జర్ లేకుండా రూ. 20,999, ఛార్జర్‌తో రూ. 22,999కి అందిస్తోంది.