Home » Lava Blaze
Lava Blaze Pro : భారతీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ లావా బ్లేజ్ ప్రో (Lava Blaze Pro) పేరుతో కొత్త బడ్జెట్ ఫోన్ను లాంచ్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన లావా బ్లేజ్ (Lava Blaze)కు ఈ స్మార్ట్ఫోన్ సక్సెసర్.