Home » Lava Blaze 3 5G
Lava Blaze 3 5G Launch : భారత మార్కెట్లో లావా బ్లేజ్ 3 5జీ ప్రారంభ ధర రూ. 11,499కు అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ ధరను రూ. 9,999కు అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.